చంటి -ఒర్ నేను రేపటి నుంచి "ఉల్లి దీక్ష "చేయబోతున్నాను "
బంటి-ఉల్లి దీక్ష ?
చంటి -ఉల్లి కే జి పది రూపాయలు అయ్యేవరకు ఉల్లి తో చేసిన కూర తినను
బంటి -ఈ జన్మలో నీ కోరిక తీరదు ....
పంచ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పంచ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
22, డిసెంబర్ 2010, బుధవారం
నీనూ "ఉల్లి దీక్ష" చేస్తున్న.
27, నవంబర్ 2010, శనివారం
జనాల్లో తిరగనవసరం లేదుగా
చంటి -ఒరే మంత్రి పదవుల కోసం మన ఎం ఎల్ ఏ లు ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నారట .
బంటి-వచ్చిన తర్వాత జనాల్లో తిరగనవసరం లేదుగా
బంటి-వచ్చిన తర్వాత జనాల్లో తిరగనవసరం లేదుగా
నాకు తెలివి రావాలంటే పెళ్లి చెయ్యి
బుడ్డి -నాన్న నాకు వెంటనే పెళ్లి చెయ్యి
తండ్రి -కుర్ర వెధవ నిండా ఏడేళ్ళు లేవు ? ఏమిటి ఆ మాటలు ?కర్ర పెళ్లి చేస్తా ?
బుడ్డి -నాకు బాగా చదువు రావాలంటే పెళ్లి చెయ్యి ..తర్వాత నీ ఇష్టం
(సందర్బం -పిల్లకు పదాలు బాగా వస్తాయని విద్యార్దులకు నిజమైన పద్దతుల్లో పెళ్లులు చేస్తున్న లండన్ లోని ఓ స్కూల్ )

19, నవంబర్ 2010, శుక్రవారం
ఇందిరా గాంధి ......ఇలియానా
16, నవంబర్ 2010, మంగళవారం
ఒళ్ళంతా బొట్లు
బంటి- ఏంట్రా వొల్లంత ఆ మచ్చలు?
చంటి -పుట్టుమచ్చ బొట్లు .గిన్నిస్ రికార్డ్ ఎక్కదామని .కిడ్నీలో రాళ్ళు పెంచుద మనుకుకున్న ,,నేను లెక్కపెట్టుకోవడం కుదరదు.అందుకని రెండు లక్షలు బొట్లు పొడిపించు కున్నా
(సందర్బం -లక్షా డబ్బై రెండు వేళ కిడ్నీ రాళ్ళ తో రికార్డు కెక్కిన మహారాష్ట్ర వాసి ధనరాజ్ )
13, నవంబర్ 2010, శనివారం
నేనూ "పంచ్ "చేస్తా (కే సి ఆర్ ....రోశయ్య )
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)