నేను పంచ్ చేస్తా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నేను పంచ్ చేస్తా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, ఫిబ్రవరి 2011, సోమవారం

చిరు -రామ్ "బాబు " (నేను పంచ్ చేస్తా )

ప్రజల కోరిక మేరకే నేను కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టిని విలీనం చేస్తున్నా-రాజమండ్రి లో చిరంజీవి
-హౌ నా ! అన్నయ్య .......అలాగా ....
జగన్ వెంట యాబై శాతం ఎం ఎల్ లు ఉన్నారు -జగన్ వర్గ ...అంబటి రాంబాబు
-బాబ్బాబ్బు .....పాపం సి ఎం కిరణ్ టెన్షన్ పడుతున్నాడు ..వారెవరో తేల్చేసి పుణ్యం కట్టుకో
అవినీతి సొమ్ముతో ఎదిగిన నేత జగన్ ......ప్రజల సొమ్మును మరింత దోసికోవడానికి పార్టి పెడు తున్నాడు .-నారా చంద్రబాబు నాయుడు
-ప్రజలు ఏమి చెయ్యగలరు నాయుడు గారు ! ప్రజల సొమ్ము జగన్ పట్టుకు పోకుండా కాపాడండి బాబు !

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

చిరు -తమ్ములు (నేను పంచ్ చేస్తా )

నా నిర్ణయాన్ని నా అభిమానులు స్వాగతిస్తున్నారు -చిరంజీవి
-ఎంత మంది అన్నయ్య
మా మెగా స్టార్ ను సోనియా జాతీయ నేతను చేస్తానన్నారు -కొందరు చిరు అభిమానులు
-తమ్ముళ్ళు ముందు ముళ్ళు ఉండే కాంగ్రెస్ లో రాష్ట్ర నేతగా నిలబడనివ్వండి

9, ఫిబ్రవరి 2011, బుధవారం

ఆ పరీక్ష ,విడాకులు (నేను పంచ్ చేస్తా )

స్కూల్లోనే ప్రసవించిన తొమ్మిదో తరగతి విద్యార్ధిని
-ఆడపిల్లలకు ఆరోగ్య పరీక్షల్లో " పరీక్ష కూడా చేయవలసిన కలికాలం

.......................................................................................................................................................

విలీన సభకు సోనియా మేడం వస్తున్నారు -చిరంజీవి
-పెళ్లిల్లె కాదు విడాకులు కూడా ఘనంగా చేసుకోవచ్చన్న మాట