అవి వి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అవి వి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, మార్చి 2011, బుధవారం

సచిన్ "వంద " దాటనివ్వలేదుగా!!!!

పాకిస్తాన్ క్రికెటర్ చెప్పినట్టే జరిగింది .సచిన్ ను వంద పరుగులు చేయనివ్వం అని ఆఫ్రిది ముందే చెప్పాడు .అదే జరిగిందితోబ్బై పరుగులు దాటకుండానే పెవిలియన్ కు పంపారు .అప్పటికే రెండు లైఫ్ లు వచ్చాయి.ఏది ఏమైనా పాకిస్తాన్ఆటగాళ్ళ పట్టుదల ను మనం తప్పకుండ అభినందించాలి .సీరియస్ గా ఫీల్డింగ్ చేసి స్కోర్ రెండు వందల్ అరవై కి కంట్రోల్చేసారు .
.