రాష్ట్రంలో మంద్యంత్రం ఖాయం .కోస్తా, రాయలసీమ లో
వై ఎస్ యార్ పార్టి ఘనవిజయం సాదించి "జగన్ " ముఖ్యమంత్రి
అవుతారు.టి ఆర్ ఎస్ కు తెలంగాణలో తిరుగు లేదు ....ఇది చెప్పింది
ఎన్ టి వి .ఈరోజు రాత్రి ప్రసారం చేసింది .జనవరి ఆరు నుంచి ఇరవై ఆరు
వరకు నీల్సన్ ఓ ఆర్ జీ మార్గ్ తో ఎన్ టి వి చేసిన సర్వ్ ఫలితాలు ఇవి .
ఈ సర్వ్ ప్రకారం జగన్ కు రాజకీయంగా తిరుగు లేదు అన్నట్టు ఫలితాలు
ఉన్నాయి .మధ్యంతరం వచ్చి ఎన్నికలు జరిగితే జగన్ పార్టి కి నూట ముప్పయి
తొమ్మిది నుంచి నూట యాబై వరకు సీట్లు వస్తాయని ....రెండవ స్థానం లో తెలుగుదేశం
ముప్పయి ప్లస్ సీట్లు ,కాంగ్రెస్ కు మూడవ స్థానం ముప్పయి తో సరి అని
సర్వ్ చెప్పింది .టి ఆర్ ఎస్ కు తెలంగాణా లో ఏకంగా డబ్బై సీట్లు సంపదిన్చుకుంటుందని
తెస్ల్చారు .ముఖ్యమంత్రి గా జగన్ కు ముప్పయి అయిదు శాతం ,చంద్రబాబుకు
ఇరవై ఏడు శాతం మంది ఓటు వేసారు .కోస్తాలో ,రాయల సీమలో జగన్ కు ఎక్కువ సీట్లు
వస్తాయని అంచనా వేసారు .కాగ పి ఆర్ పి కాంగ్రెస్ లో విలీనం ప్రకటన్ ముందు గా జరిగిన ఈ
సర్వేలో ఎనబై శాతం మంది ప్రజారాజ్యం పార్టి భాగ లేదని చెప్పారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి