18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

చంద్ర బాబు పెన్ను కొట్టేసింది

మన మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు పెన్
ఆమె కొట్టేచింది ..నిజమే ...ఆమె ఎవరో కాదు ...మోహన్
బాబు ముద్దుల (మాట ముద్ద) కూతురు మంచు లక్ష్మి
ప్రసన్న ....ఈ టి వి లో "ప్రేమ తో మీ లక్ష్మి ..." రెండవ
భాగం గురువారం రాత్రి ప్రసారం అయింది .బాబు గారి
చిన్ననాటి ముచ్చట్లు అయిన తర్వాత ...లక్ష్మి ...మీ
పెన్ను ఇవ్వండి అంకుల్ అంటూ అడగడం తో బాబు
ఇచ్చేసారు .....ఇది మీకు ఇంక ఇవ్వను ..మీ అభిమానులకు
ఇస్తాను అంటూ ...ఫలానా నంబర్ కు ఎస్ ఎం ఎస్ చెయ్యండి
అంటూ అడ్రస్ ఇచ్చింది ...( షో అయిన వెంటనే దీని పై
ప్రేక్షకులు ..........ఇంతకి ఆ పెన్ను ఆయనదేనా ?
ఈ టి వి వారు బాబు గారు చేబులో పెట్టారా?. అని కొందరు...
పెన్ను వంద ఉంటే ఎస్ ఎం ఎస్ ల ద్వారా లక్ష వస్తుంది
అని మరికొందరు ,,,అంత లాభమే కదా ? అని పలువురు ప్రేక్షకులు
చర్చించు కోవడం విశేషం .)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి