స్వర్గంలో వై ఎస్ ఆర్ ,అల్లు రామలింగయ్య మాట్లాడుకున్ట్టున్నారు
అల్లు -నమస్తే వై ఎస్ గారు .ఎలా ఉన్నారు ?
వై ఎస్ -నేను భాగానే ఉన్నాను....తమరు రంభ ,ఊర్వసి తో
అల్లు -ఏదో ...అదో ముచ్చట ..అది సరే కాని మా అల్లుడు చిరు మీ పార్టీలోకి .....
వై ఎస్ -మా పార్టి కాదు ...మాజీ పార్టి ...నా కొడుకు మా పేరు మీదే పార్టి పెడుతున్నాడు కధా
అల్లు -అవును విన్నాను .పొరపాటున అనేసాను ......
వై ఎస్ -నేను పిలిచినప్పుడు రాలే ......ఈ పాటికి సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాడు
అల్లు -ఇప్పుడు వెళ్తున్నాడు ..పర్వ లేదంటారా ?
వై ఎస్ -నిండా మునిగిన వాడికి చలేంటి ?పోను పోనూ తెలుస్తుంది .....మళ్ళి కలుద్దాం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి