21, ఫిబ్రవరి 2011, సోమవారం

డాడ్ ! టుడే మదర్ లాంగ్వేజ్ డే అట

స్వీటి -డాడ్ టుడే మదర్ లాంగ్వేజ్ డే అట కదా
రవి - ఎస్ ....అవును ...స్పీక్ ఇన్ తెలుగు
స్వీటి -అవర్ తెలుగు స్వీటి గా హాని లా ఉంటుందని
ఎక్కడో రీడ్ చేశా
రవి -సెంట్ పెర్సెంట్
స్వీటి -మా కాన్వెంట్ లో తెలుగు స్పీక్ చేస్తే పనిష్మెంట్
ఇస్తున్నారు .వై ?
రవి - ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేద్దామని .
స్వీటి -తెలుగు నీట్ గా చదవలేరు ....రైట్ చెయ్యరు
అని మొన్న తాతయ్య తిట్టారు . డో యు నో ?
రవి -ఓల్డ్ మెన్ అంతే .....లీవ్ ఇట్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి