18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

ఇదే సాక్షి సార్

జడ్జి -ఏంటయ్యా ! కేసుకు సంబంధించి సాక్షి ని ప్రేవేశ పెట్టమంటే డైలీ పేపర్ ఇచ్చావు ఏంటి సంగతి ?
లాయర్ -యువర్ ఆనర్ మన్నించాలి ..చంద్ర బాబు నాయుడు కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాలు
సాక్షి దినపత్రికలోనే ఉన్నాయ్ ..ఇదే సాక్షి సార్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి