మీకు 1018 హిట్స్ ఒకే రోజు వచ్చినందుకు అభినందనలు. ఐతే విషయం ఏమిటంటే మీరు 'హిట్స్' గురించి మాట్లాడుతున్నారా లేక 'వీక్షకులు' గురించి మాట్లాడుతున్నారా? రెండిండికి చాలా తేడావుంది. వుదాహరణకు ఒక వీక్షకుడు పది ఆర్టికల్స్ చదివితే పది హిట్స్ కింద వస్తుంది, అలాగే పేజి రెఫ్రెష్ ఇనాప్పుడల్లా కవుంట్ అవుతుంది. మీరు వీక్షకులను కౌంట్ చేయాలంటే కౌంటర్ పెట్టినప్పుడు ఒక యూసర్ ని ఒకాసారి మాత్రమే (ఒక కంప్యుటర్ ని ఒక్కసారే గుర్తిస్తుంది) కవుంట్ చేసే విధంగా సెట్టింగ్స్ చేయాలి. మిమ్మలను తక్కువ చేయాలని ఇది వ్రాయడం లేదు, ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ హిట్టింగ్స్ లొల్లి ఎక్కువ ఐంది, హిట్టింగ్స్ నే వీక్షకులు గా చూపెట్టి డప్పులు కొట్టుకొంటున్నారు, మళ్ళీ దీనిలో చాలా అనైతిక పద్దతులు వున్నాయి. మరోసారి ఎప్పుడైనా వాటిగురించి వివరిస్తా. మీరు ఒకసారి మీ పేజి రెఫ్రెష్ చేసి చూడండి కౌంట్ మారిందంటే మన కౌంటర్ లు ఎంత గొప్పవో అర్ధం అవుతుంది...ఐనా ఒక్కరోజు అన్ని హిట్స్ రావడం గోప్పవిషయమే, మీకు అభినందనలు.
మీ స్పందనకు మీకు ధన్యవాదములు .హిట్స్ డప్పులు గురించి నాకు తెలీదండి .మీరు చెప్పినట్టు చూసా .లోపం లేదు. "అన్నం ఉడికిందో లేదో చూడడంకి ఒక మెతుకు చాలు అలాగే -ఒకటి రెండు సార్లు చూస్తె బ్లాగ్ సంగతి తెల్స్తుంది .ఏమంటారు ?
thank you all of you
రిప్లయితొలగించండిమీకు 1018 హిట్స్ ఒకే రోజు వచ్చినందుకు అభినందనలు. ఐతే విషయం ఏమిటంటే మీరు 'హిట్స్' గురించి మాట్లాడుతున్నారా లేక 'వీక్షకులు' గురించి మాట్లాడుతున్నారా? రెండిండికి చాలా తేడావుంది. వుదాహరణకు ఒక వీక్షకుడు పది ఆర్టికల్స్ చదివితే పది హిట్స్ కింద వస్తుంది, అలాగే పేజి రెఫ్రెష్ ఇనాప్పుడల్లా కవుంట్ అవుతుంది. మీరు వీక్షకులను కౌంట్ చేయాలంటే కౌంటర్ పెట్టినప్పుడు ఒక యూసర్ ని ఒకాసారి మాత్రమే (ఒక కంప్యుటర్ ని ఒక్కసారే గుర్తిస్తుంది) కవుంట్ చేసే విధంగా సెట్టింగ్స్ చేయాలి.
రిప్లయితొలగించండిమిమ్మలను తక్కువ చేయాలని ఇది వ్రాయడం లేదు, ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ హిట్టింగ్స్ లొల్లి ఎక్కువ ఐంది, హిట్టింగ్స్ నే వీక్షకులు గా చూపెట్టి డప్పులు కొట్టుకొంటున్నారు, మళ్ళీ దీనిలో చాలా అనైతిక పద్దతులు వున్నాయి. మరోసారి ఎప్పుడైనా వాటిగురించి వివరిస్తా.
మీరు ఒకసారి మీ పేజి రెఫ్రెష్ చేసి చూడండి కౌంట్ మారిందంటే మన కౌంటర్ లు ఎంత గొప్పవో అర్ధం అవుతుంది...ఐనా ఒక్కరోజు అన్ని హిట్స్ రావడం గోప్పవిషయమే, మీకు అభినందనలు.
మీ స్పందనకు మీకు ధన్యవాదములు .హిట్స్ డప్పులు గురించి నాకు తెలీదండి .మీరు చెప్పినట్టు చూసా .లోపం లేదు. "అన్నం ఉడికిందో లేదో చూడడంకి ఒక మెతుకు చాలు అలాగే -ఒకటి రెండు సార్లు చూస్తె బ్లాగ్ సంగతి తెల్స్తుంది .ఏమంటారు ?
రిప్లయితొలగించండి