30, అక్టోబర్ 2010, శనివారం

పెళ్లి వార్తకు " అల్లు "వెంటనే స్పందించా డాంకి కారణం ?

తన తనయుడు పెళ్లి వార్త మీడియా లో రాగానే అల్లు అరవింద్ వెంటనే స్పందించటం జరిగింది .సంప్రదింపులు జరుపుతున్నామని ..ఇప్పుడు మీడియాలో వార్తలు రావడం రెండు కుటంబాలకు మంచిది కాదని చెప్పారు. అరవింద్ వెంటనే స్పదించటం వెనుక కారణం ఉంది .చిరంజీవి -అల్లు కుటుంబాలలో "పెళ్లి " అనే విషయం రాగానే కొంతే ఆందోళన ఉంది .గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇంకా వెంతాడుతున్నై చిరు మొదటి కుమార్తెకు ఉదయ్కిరణ్ తో పెళ్లి చేయన్తాంకి నిర్ణయించి ఆగిపోవటం ,రెండవ కుమార్తె ప్రేమ పెళ్లి చేసుకోవటం ...తదుపరి పవన్ కళ్యాణ్ పెళ్లి గొడవ వంటివి జరిగాయి .వీటిని దృష్టిలో ఉంచుకుని అల్లు, చిరు తమ కొడుకులకు వేడుకగా సంప్రదాయకంగా వివాహం చెయ్యాలన్న తలంపు కనిపిస్తోంది .ఈ నేపధ్య్మలో స్నేహారేడ్డితో arjun వివాహాన్వార్త మీడియాలో రాగానే అల్లు వెంటనే spandinchi ఇంకా yemi rayavaddani chepparanpisthindi

1 కామెంట్‌:

  1. సంపద్రింపులు జరుగుతున్నాయంటే కట్నం ఎంతిస్తారు, లాంచనాల సంగతేమిటి , ఆడపడుచుకట్నాల మాటేమిటి , ఎక్కడెక్కడ సైట్లు ఇస్తారు లాంటి బేర సారాలు జరుగుతున్నాయి . అయన్నీ మాకు ఓ . కే అయితే మీకు తెలియజేస్తామని చెప్పినట్లు . పక్కా పలెటూరు బైతు లాగా రియాక్ట్ అయ్యాడు .

    రిప్లయితొలగించండి