31, అక్టోబర్ 2010, ఆదివారం

రాజమౌళి కమాన్ ఇండియా ఓ మంచి కార్యక్రమం


1 కామెంట్‌:

  1. హెచ్‌ఎంటీవీ వారు కనీసం సంవత్సరం ముందుగా ప్లాన్ చేసుకుని, వివిధ దేశాల ప్రతినిథులతో మాట్లాడి, అక్కడ వాతావరణం, రాజకీయ, ఆర్ధిక, వ్యవసాయ పరిస్థితులను వివరంగా తెలుసుకుని ప్లాన్ చేసిన ప్రోగ్రాం ’కమాన్ ఇండియా’.

    ముందు ప్రకాష్ రాజ్‌తో ఈ ప్రోగ్రాం చేద్దామనుకున్నా.. కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదు. ఇద్దరి ముగ్గురి పేర్ల తర్వాత రాజమౌళిని ఎంపిక చేసుకుని, మాట్లాడటం జరిగింది. ఆయన ఒప్పుకోవటంతో నాలుగు నెలలుగా షూటింగ్ జరుగుతోంది.

    ఇక్కడ.. ప్రతిభంతా హెచ్‌ఎంటీవీ టీమ్‌కే దక్కుతుంది. చెప్పిన ప్రశ్నలు అడిగి, టెలిప్రాంప్టర్‌లో ఉన్నది చక్కగా చదివిన రాజమౌళికి కూడా కొంత ఇవ్వవచ్చు.

    ఐతే రాజమౌళి రొటీన్ లైఫ్‌కి ఇక్కడ వ్యతిరేక పరిస్థితి ఉంది.

    సినిమాల్లో కట్ చెప్పే దర్శకుడికి.. ఈ ’కమాన్ ఇండియా’ ప్రోగ్రాం ప్రొడ్యూసర్ కట్ చెబుతున్నారు మరి.

    రిప్లయితొలగించండి