సర్పంచ్ -అదేమిటయ్య !పంచాయతి వాటర్ ఈరోజు మూడుసార్లు ఇచ్చిన జనం నీళ్ళు నీళ్ళు అంటున్నారు ?
గుమస్తా-ఏమి అనుకోనంటే ......కారణం
సర్పంచ్ -......అనుకోనులే చెప్పు
గుమస్తా -అదే పొద్దుట మీ భార్య గారు ఊళ్ళో వాళ్లకి "ఉగాది పచ్చడి " పెట్టారు కదండీ ...ఆ ఫలితేమే ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి