తల్లి దండ్రుల ప్రవర్తన బావుంటేనా అక్కడ వారి పిల్లల చదువు పూర్తి అవుతుంది అట ....ఎక్కడో ఏదో దేశం కాదు మన దేశంలోనే ఈ పద్ధతి అమలు చేస్తున్నారు .మంబాయి సరిహద్దు పట్టణం అంధేరీ లోని ప్రైం అకాడమి స్కూల్ నందుమొదలుపెట్టారట .స్కూల్ లోనే కాదు బయట కూడా విద్యార్ది మంచి పౌరుడు గా ప్రవర్తించాలి ....అది రావాలి అంటే పెద్దల్లోఅంటే తలిదండ్రులలో మార్పు రావాలి ..ఇది ఎలా తెలుస్తుంది ...సర్టిఫై చెయ్యాలి .!ఎవరు ? న్యాయాధికారి .స్తానికన్యాయాధికారి నుంచి "ప్రవర్తన బావుంది " అని ద్రువికరించిన సర్టిఫికేట్ తీసుకోవాలి ..లేక పోతే వారి పిల్లలు తొమ్మిది,పదితరగతులకు వెళ్ళలేరు ......సో ...తమ పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు మారక తప్పదన్న మాట .
...
certificate ఎంత మామూలు ఇస్తే దొరుకుతుంది? అది కూడా చెప్పెయ్యండి మరి !
రిప్లయితొలగించండిtallidandrulla opinian or opika nu batti undvachchu
రిప్లయితొలగించండి