10, ఏప్రిల్ 2011, ఆదివారం
"పెళ్లి "కి ముందు జూనియర్ ఎన్ టి ఆర్ కి తలపోట్లు-అంత నాన్నే చూసుకుంటారు అంటున్న .......హీరో గారు
నెల లో అంగరంగ వైభవం గా యంగ్ టైగర్ ఎన్ టి ఆర్ పెళ్లి జరగబోతోంది ...అయితే తెలుగు దేశం పార్టి పరంగా జరుగుంటున్న పరిణామాలు అభిమానులకు ఆందోళన కల్గిస్తున్నై .నందమూరి ,నారా కుటుంబాల మధ్య గాప్ వచ్చిందని పత్రికల్లో వస్తున్న వార్తలు అభిమానులను కలవరపెడుతున్నై .ఎన్ టి ఆర్ హరికృష్ణ అన్నా హజారే దీక్ష పై చంద్రబాబు తో కాకుండా వేరుగా లేక రాయడం ...అలాగే కృష్ణ జిల్లా దేశం రాజకీయాలపై బాలకృష్ణ స్పందన లతో ఇరు కుటుంబాల మధ్య ఇబ్బంది కర పరిస్తితులు ఎదురు అయ్యాయి .తన తండ్రి వారసుడిగా తన కుమారడు జూనియర్ ఎన్ టి ఆర్ ను తీసుకు రావడానికి హరికృష్ణ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు గా తెలుస్తోంది ....అయితే నెల ముందు పెళ్లి పెట్టుకుని హరికృష్ణ చేస్తున్న వ్యవహారాలు వాళ్ళ నందమూరి కుటుంబానికి నష్టం వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు .మేన మామ చంద్రబాబు ద్వారానే ఎన్ టి ఆర్ కు పెళ్లి సంబంధం కుదిరిందని ఈ నేపధ్యం లో ఇలా వైరం పెరగడం ఎంటువంటి పరిణామాలకు దారి తీస్తుందో ..అసలే మంచి బ్రేక్ ఇస్తుంది అనుకున్న "శక్తి " తేలిపోయింది ...రాజకీయం గా మరో తలపోటు ...కాగా మీడియా లో వస్తున్న వార్తలకు తన తండ్రే సమాదానం చెబుతారని ఎన్ టి ఆర్ అంటున్నారు ..పెళ్లి బాగా జరుగుతుందని ఆయన చెబుతున్నారు ..చూద్దాం ఎం జరుగుతుందో !
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి