నేను నా రాక్షసి .......
సినిమా పేరు చూడగానే కుర్ర కారు ఇలియానా అందాలతో ఆదర్గోడుతోంది అనుకుని ఉంటారు పాపం ...తీరా ఈ కోటి రూపాయల హీరొయిన్ గారు అభిమానులను నిరాశ పరుస్తారు ....ఈ మధ్య"పేరు గొప్ప ఊరు దిబ్బ " అన్నట్టు ఇలియాన్ గ్లామర్ తగ్గుతోంది .."శక్తి " లో చూస్తే ఏదో నటించాలి అన్నట్టు నటించింది ...ఇక నా రాక్షసి లో పాత్ర కు తగ్గట్టు ఏదో పోగొట్టుకునా దానిల కనిపించింది ....
.కాస్త సీటు పెంచింది అన్త్తట్టు ముప్పయి ఆరు ..ఇరవై ఎనిమిది ..ముప్పయి ఎనిమిది అని ..చెప్పకనే "పూరి " వారు విలన్ మాటల ద్వారా ఆమె కొలతలు చెప్పినా ఏం లాభం అంటునారు కుర్రాళ్ళు ......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి