3, నవంబర్ 2010, బుధవారం

డైరెక్టర్ గా నేను "చిరు "సినిమాకు న్యాయం చేయలేను -వర్మ

ఏ విషయం అయిన సూటిగా మాట్లాడే రాంగోపాల్ వర్మ సంచలన ప్రకటన చేసారు .తానూ చిరంజీవి ఇమేజుకు తగ్గటు సినిమా తీయలేనని ...అభిమానుల అంచనాలు అందుకో లేనని నిక్కచిగా ప్రకటించారు .చిరు తాజా సినిమాకు డైరెక్టర్ ఎవరు అన్న ఆసక్తి నేపధ్యంలో వర్మ తన ట్విత్తార్లో స్వయంగా పెర్కున్నారు .రక్త చరిత్ర రెండు ఈ నెలఇరవై ఆరున తెలుగు తమిళంలోనూ రిలీజు అవుతుంది .కాగ అమ్మ పేరుతో త్రీ డి సినిమా కూడా తీస్తునాడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి