25, నవంబర్ 2010, గురువారం

పవన్ చాల చాల హాట్ గురు -త్రిష

పవన్ చాల హాట్ గురు అంటోంది అందా భామ త్రిష .బోలి వుడ్ పొమ్మన్న తర్వాత కళ్ళు తెరుసు కొని టాలివుడ్ కి మళ్ళి వచ్చిన సుందరి తన తాజా సినిమా తో మళ్ళి ఊపు ఒపెయ్యలను కొంతోంది .పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ రావడంతో అవకాశాని వినియోగించు కోవాలను కొంటోంది.సాదారణం గా పవన్ సినిమాలో హీరొయిన్ తో పోలిస్తే పవన్ ను అందంగా చూపిస్తుంటారు .అయితే త్రిష సినిమాలో అందంగా కనిపిచ దానకి తెగ ప్రయత్నం చేస్తోంది .శ్రద్ధ పెట్టి బబ్లిగా
తయారు అయిందని టాక్.కాగా సినిమా మొదలైన దగ్గర నుంచి పవన్ కళ్యాన్ ను తెగ పొగుడు తోంది అమ్మడు .తాజా గా ట్వి ట్టర్ లో పవన్ హాట్ హాట్ ...లిక్స్ కూల్ అంటూ అభిమానులకు చెబుతోంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి