25, నవంబర్ 2010, గురువారం

ఫ్రెండ్ సి ఎం కావడం బాబు కు ఎలా ఉన్న బాలకృష్ణ కు హ్యాపీ

నంద మూరి బాలకృష్ణ ప్రియ మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి నూతన ముఖ్య మంత్రి కావడం తో సిని పరిశ్రమలో అప్పుడే ఆసక్తి మొదలైంది .హైదరబాద్ పబ్లిక్ స్కూల్ నందు బాలక్రిష కిరణ్ కల్సి చదువు కున్నారు .క్లాసు మేట కూడా .ఇద్దరికీ క్రికెట్ అంటే ఇష్టం .అజారుద్దీన్ తో కల్సి క్రికెట్ క్లబ్ కూడా ఏర్పాటు చేసారు .కాగ కిరణ్ ముఖ్యమంత్రి కావడం తన బావకు చంద్ర బాబు కు ఎలా ఉన్న బాల్లయ్య కు హ్యాపీ .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి