25, నవంబర్ 2010, గురువారం

జేనిలియాకు థాంక్స్ చెప్పండి - ట్వి టర్ లో రామ్ చరణ్

చిరు తనయుడు రామ్ చరణ్ ఎట్టకేలకు ట్వి టర్ ప్రపంచం లోకి వచ్చారు .తీసు కొచ్చింది ఎవరను కున్నారు .జెన్నీ. తాజా ఆరంజ్ చిత్రంలో హీరొయిన్ .చెర్రీ (రామ్ చరణ్ ముద్దు పేరు ) ని ఎలా మొగ్గులోకి దిప్పిందో కాని వచ్చిన సూపర్ రెస్పాన్స్ కే చరణ్ ఇక్కిరి బిక్కిరి అవుతున్నాడు .జనేలియా కు థాంక్స్ చెప్పండి అంటూ అభిమానులను కోరుతున్నాడు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి