22, నవంబర్ 2010, సోమవారం

పాలు కావాలా అంటున్న "ప్రియమణి "

"పాలు కావాలా ..మురిపాలు కావాలా "? అని సెక్షిమని ప్రియ మణి ఊరిస్తే కుర్రకారుకి కాళ్ళాగుతాయ ? త్వరలో ఆ మురిపం తీరబోతోంది .నాగార్జున నటించిన "ఘరానా బుల్లోడు " సినిమాలోని ' భీమవరం బుల్లోడా పాలు కావాలా మురిపాలు కావాలా ?' సాంగ్ గుర్తుందా ? అది అప్పుడు ఓ ఊపుఊపింది .తాజాగా సుమంత్ నటిస్తున్న కొత్త చిత్రం లో ఈ పాటను రెమిక్ష్ చేస్తున్నారు .ఈ మధ్య ఏ డ్రెస్ లో నైన నటించాదాంకి సాయి అంటున్న ప్రియమణి తన అందాలు ఆరబోయనుంది .బై ధీ బై మంచి సినిమా ఆఫర్ ఇస్తే ఎలా నాటించ దాన్కైన సిద్దమని తన మేనేజర్ తో కబుర్లు చేస్తున్నదట.ఇంకేం మల్లికా శేరావతలా మారిపోనుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి