14, నవంబర్ 2010, ఆదివారం

కొమరం బీం గా బాలకృష్ణ

బాల కృష్ణ పరమవీర చక్ర లో ద్విపాత్ర చేస్తున్నారు .సైనికుడిగా ,హీరోగా రెండు పాత్రల్లో కన్పించనున్నారు అయితే ఒక పాటలో లేదా సన్నివేశంలో బాలయ్య కొన్ని వేషాల్లో కన్పిస్తారని తెలుస్తోంది .ముఖ్యంగా కొమరం బీం గా పాత్ర ఉందని చెబుతున్నారు .తెలంగాణ ఉద్యమ నేపద్యంలో ఆ ప్రాంత ప్రజలను ఆకట్టుకోవడాంకి దాసరి ఈ పాత్ర సృష్టించి ఉంటారనిపిస్తోంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి