19, నవంబర్ 2010, శుక్రవారం

ఓపెనింగ్ ఫంక్షన్ లకు కలర్స్ స్వాతి దూరం ?


అష్ట చెమ్మా సినిమా తో క్రేజ్ సంపాదించిన కలర్స్ స్వాతి ఓపెనింగ్ లకు తానూ దూరం అంటోంది .ముఖ్యంగా శారీస్ నగల దుకాన్హాల ఒపెనిన్గ్లకు హీరోఇన్లు హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే .షో రూం బట్టి మూడు నుంచి నాలుగు లక్షలు ఇవ్వదాంకి ఆపర్లు వచ్చిన స్వాతి మాత్రం రానంటోంది .దీని వల్లి సినిమాల్లో వేషాలు తగ్గుతాయని బయమట.అంతే కాదు వీటిలో పోల్గున్న తారలకు ఆపర్లు తగ్గుతున్నాయని బావిస్తునట్టుంది

1 కామెంట్‌: