17, నవంబర్ 2010, బుధవారం

రాఘవేంద్ర రావు గారి పై రోజాకు కోపమట

నవ్వుల రోజా కు ఎప్పటి నుంచో కోపం ఉందట .అల్లరి ప్రియుడు సినిమాలో "రోజ్ రోజ్ . అనే పాత చూసినప్పుడల్లా రాఘవేంద్ర రావు గారి పై కోపం వస్తుందట .ఈరోజు పుట్టిన రోజు ఆమె వైవిద్యం గా టి వి నైన్ స్టుడియోలో జరపు కుంది .ఈ సందర్బం గా రోజా ఈ విషయం చెప్పింది .ఫోన్లో ఆమె భర్త సెల్వమణి మాట్లుడుతో రోజా ఆనందమే తన అనడమని చెప్పారు .జీవితంలో ఉన్నతంగా ఎదగాలని తన భర్త కోరుకుంటూ చాల ప్రోత్సాహం ఇస్తునారని రోజా మురుసిపోతూ చెప్పండి .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి