18, నవంబర్ 2010, గురువారం

సెంటిమెంట్ ప్రకారం వెంకి "నాగవల్లి " సూపర్ హిట్ ?


వెంకి సెంటి మెంట్ కరెక్ట్ అయితే "నాగవల్లి " హిట్ కానుంది .వెంకికి ఆడవాళ్ళ పేర్లు గల సినిమాలు హిట్ అవుతున్నాయి .ఇంతో ఇల్లాలు ,లక్ష్మి ,మల్లీశ్వరి ,తులసి ,ఆడవారి మాటలు ....సినిమాలు హిట్ అయ్యాయి .అలాగే అడపేరు గల నాగవల్లి హిట్ ఇస్తుదని వెంకి నమ్మకం .అంతే కాదు తన సెంటి మెంట్ ప్రకారం వైట్ బ్లాకు డ్రెస్ తో సినిమా లో ఎంట్రన్సు ఉంటుందట .చూద్దాం .సెంటి మెంట్ ఈసారి ఎలా వర్క్ అవుట్ అవుతుందో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి