9, నవంబర్ 2010, మంగళవారం

ఈ ఐరన్ లెగ్గల గోలేంటి ?

జగన్ యాత్రలో పోల్గున్న రోజా, లక్ష్మి పార్వతిలను తెలుగుదేశం నేత సోమిరెడ్డి ఏ ముహూర్తాన అన్నాడో గాని ఈరోజు ఏ టి వి చూసినా "ఐరన్ లెగ్గల గోలే " .తమకు వేడి వేడి ....దొరుకుతాయని మీడియా వారు ముందే సిద్దమయ్యారు .కున్ని చానల్స్ అయితే పని కట్టుకున్ని వేడి పుట్టించాయి .పాపమా సోమిరెడ్డి ఏ టి వి లో చూసిన అతనే . తదుపరి రోజా ..లక్ష్మి పార్వతి లతో లైవ్ షోలు .తమవి గోల్డెన్ లెగ్ లంటూ వారి వాదనలు ..పరస్పర విమర్శలు ......అంత వాడిగా వేడిగా...ఇంట్రెస్ట్ ఉన్న ప్రేక్షకులకు కాలక్షేపం.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి