26, నవంబర్ 2010, శుక్రవారం

ఆరంజ్ ను సగం పండించిన జాను పప్పీ

ఆరాజ్ రేంజ్ లో ఉంటున్నదన్న ఊహాగానాల మద్య ఈరోజు విడుదల అయింది .ప్రదమార్డం కాస్త ఆహ్లాదంగా .....ఉండగా ద్వితీయార్డం బోర్ గా ఉంది .జాను (జెనిలియా ),పప్పీ (బ్రమ్మానందం ) లేక పోతే ఆరంజ్ కు అవుట్ .ఫస్ట్ పార్ట్ లో వారిద్దరి మద్య నాడిచే సన్నివేశాలు ఎంజాయ్ చేసే విదంగా ఉన్నాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి