21, నవంబర్ 2010, ఆదివారం

ఆ కానిస్టేబుల్ అంటే డి ఐ జి కి హడల్ అట

ఆ కానిస్టేబుల్ అంటే డి ఐ జి కి హడల్ అట .అతని పేరు కత్తి కాంత రావు .అల్లరి నరేష్ హీరో గా నటిస్తున్న సంగతి తెలిసిందే .తన పాత్ర గురించి నరేష్ చెబుతూ డబ్బు సులువు గా ఎలా సంపా దించాలో తెల్సునని డి ఐ జి కూడా బుట్టలో వేస్తాడని అన్నారు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి