21, నవంబర్ 2010, ఆదివారం

తమిళం "కనిమొళి "లో తల్లుక్కు మన్న కలర్స్ స్వాతి

సుబ్ర్హమన్య పురంలో తమిళం లో నటించిన కలర్స్ స్వాతి తాజాగా "కనిమొళి" అనే చిత్రంలో నటిస్తోంది .అక్కడ ఈ నెల ఇరవై ఆరున విడుదల అవుతోంది .ఇంతవరకు స్వాతి నటించినా ఆ విషయాని ఎందుకనో గోప్యం గా ఉంచారట. అయితే విషయం లీక్ అయింది .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి