26, నవంబర్ 2010, శుక్రవారం

రామ్ చరణ్ రికార్డు

మగధీర రామ్ చరణ్ ఇండియా లో ఓ రికార్డు నెలకొలిపారు .ట్విట్టర్ లో లేటెస్ట్ గా జాయిన్ అయి కేవలం ఒకే రోజు లో పన్నెండు వేళ మంది అభిమానులను ఫాలోవేర్స్ గా చేసుకున్నారు .మంచి రెస్పాన్స్ వస్తోంది .కాగ ఈ రోజు విడుదల అయిన ఆరంజ్ లో చరణ్ చాల బాగా నటించాడని హీరో దగ్గుపాటి రానా పెర్కున్నారు .రాంగోపాల వరం అయితే ఐ లైక్ ఆరంజ్ జ్యూష్ అని రాసారు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి