30, నవంబర్ 2010, మంగళవారం

తాజా రాజకీయాలపై వర్మ చిత్రం "రాజకీయం "


రాష్ట్రం రాజకీయ పరిస్తితి ఒక పక్క అట్టుడికి పోతోంటే
రామ్ గోపాల వర్మ మాత్రం తనకు మాంచి హాట్ స్టొరీ
దొరికినందుకు సమర పడుతున్నాడు .నడుస్తున్న రాజకీయాల ను
ఆకళింపు చేసుకుని సినిమా తీయనికి స్క్రిప్ట్ రెడీ
చేసుకున్ట్టునాడు .అంతే కాదు అప్పుడే దానికి ఒక పేరు
కూడా ఆలోచించారు ."రాజకీయం "
పేరు తో సినిమా తీయాలని అనుకుంటున్నట్టు వర్మ
తన ట్వి ట్టర్ లో పెర్కున్నారు

రాఘవేంద్ర రావు కొత్త చిత్రం "సాయి బాబా "?

దర్సకేంద్రుడు రాఘవేంద్ర రావు మరో మంచి చిత్రం చేయటానికి
సిద్ధమవుతున్నారు .ఇప్పటికే అన్నమయ్య
శ్రీ రామ దాసు వంటి భక్తి రస చిత్రాలను అందించిన
ఆయన అటువంటి మరో చిత్రం నిర్మించాడానికి
కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది . సారి
సాయిబాబా పై చిత్రం తీయబోతున్నారు .
"శరిడిసాయి బాబా " పేరు తో సినిమా
ఉంటుదని అంటున్నారు

మేడం ఆ లవ్ లెటర్ ...(నవ్వుకో )


ఆరంజ్ సినిమా లో డైలాగ్స్

"బుగ్గలు కూడా లేవు కాని ప్రేమించేస్తాడట "
"ప్రేమంటే నాలుగు ఎస్ ఎం ఎస్ లు ...రెండు కుళ్ళు జోకులు ..ఒక పువ్వు కాదు "
"ఎం చేస్తావు తొక్క ? ప్రపంచం లోనే నేను గ్రేట్ లవర్ని "
"ఏమిటి కొంత కాలమే ప్రేమిస్తా ఈ కథ లో "
" లైక్ లవ్ స్టోరీస్ ......."
"నేను ఐ దెల్లపుడే మేనాక్షి టీచర్ను ప్రేమించా
"వాడు హీరో రూపంలో ఉన్న విలన్ "
"మన మిద్దరం విడిపోదాం ..నువ్వు పెద్ద సైకో "
"నైన్ లవ్ స్తోరీసా ? అంటే నీ నెంబర్ టెన్ అమ్మ ?
"నా లవ్ స్టోరీస్ లో నేనే బెస్ట్ "
"రాముడు కావాలంటే కృష్ణుడు తగిలాడు ఎంటిరా బాబు "
" రోజు లవ్ కు హాలిడే ఇచ్చాడా ?

"ఐ లవ్ యు అంటే నమ్మకం లేదు "
" చీట్లో నా పేరు ఉంటుదని నీకు భయం "
"సముద్రం అంత ప్రేమ ఉంది "
"మా వాడు లవ్ ఒకరోజు
"బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వచ్చే టప్పుడు కలర్ఫుల్ గా రావాలని తెలీదా ?
"ఇంత కాలం ఎందుకు కల్సి ఉన్నారో తెల్సా ? ఎలా విదిపోవాలో తెలియక
"ఇలా పట్టుకుంటే ఎలా ఉంటాది ? సమ్మగా ఉంటాది
"వాడు తుపాన్ అమ్మ "
"నా ప్రేమ ను నేను సాక్రి పైష్ చేయలేను ?
"నేను అడిగే ప్రశ్నలకు జవ్బులు చెప్పి పెళ్లి చేసుకో . పెళ్లి ఎందుకు చేసు కుంటున్నావు ?నేను వాడు లైఫ్ లాంగ్ ప్రేమిస్తాడని ఏంటి నమ్మకం ? వీటికి నీ దగ్గర సమాదానం ఉందా ?"
"లైఫ్ లాంగ్ నన్ను లవ్ చేసేవాడే కావాలి .అది కచ్చితంగా నువ్వు కాదు "
"ప్రేమించే వాడిని కని పెట్టడం చాల ఈజీ .నేను కని పెట్టగలను "
"వాడు అబద్దం చెప్పాడు కదమ్మా
"లవ్ కొంత కాలమే ఉంటది "
"వీడు నా లవ్ కే కాదు.అందరి లవ్ కు విలన్ ?
"జాన్ నిజం సింహం లాంటిది ..దానిని చూడడంకి ధైర్యం కావాలి "
"ఒక అమ్మాయి వచ్చి లవ్ ..మరో అమ్మాయి వచ్చి సెక్స్ అని ప్రొపోజ్ చేస్తి ఏమి చేస్తావ్
"లవ్ ఫస్ట్ బాగ్గానే ఉంటుంది ...ట్రాఫిక్ లోకి వెళ్ళిన తర్వాతే ....
"నేను ఇంకా కొంచం ప్రేమించాలి ...ఇంకా కొంచం ...
"నేనెప్పుడు ఒకే సారి ఇద్దర్ని ప్రేమించలేదు
"దాడి నువ్వు ఇంకా ప్రేమించు కుంటున్నారు కదమ్మా ?
"ఒక ఇంట్లో ఇంకా కల్సి ఉండదాంకి ప్రేమ కారణం కాదు .పిల్లలు కారణం అవుతున్నారు
"జీవి తంతం ప్రేమించడం మీద నాకు నమ్మకం లేదు "



అది మా అక్కరా (నవ్వుకో )


వర్మ రక్త చరిత్ర రెండవ భాగంలో వై ఎస్ షేడ్లు ఉంటే ?

తాజా రాజకీయ పరిస్తితుల నేపధ్యంలో రామ్ గోపాల వర్మ సరికొత్త వివాదం
రా బోతున్నదా అంటే అవుననే అంటున్నారు విశ్లేసకులు .
వర్మ రక్త చరిత్ర మొదటి భాగం విడుదల కాగానే వివాదం మొదలైంది .
సినిమా లో ఎన్ టి ఆర్ ను విలన్ గా చిత్రీకరించారని అభిమాన్లులు ఆందోళన
చేసారు .దీంతో వర్మ కొన్ని సీన్స్ కట్ చేయవలసి వచ్చింది .తాజాగా రక్త చరిత్ర
రెండవ భాగం డిసెంబర్ మూడున విడుదల అవుతోంది .ఈ సినిమాలో ఎవరిని
విలన్గా చూపించి ఉంటారు అన్న ఆత్రుత ఉంది .వై ఎస్ లేదా జగన్ షేడ్ పాత్ర
ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది .అసలే జగన్ వర్గం మాంచి దూకుడుగా
వేడి వేడి గా ఉంది .ఈ సమయంలో వై ఎస్ కుటుంబ పాత్ర లు ఉంటే సినిమా
వివాదాలు రేపుతుందన్న అనుమానాలు కల్గు తున్నై .ఎవ్వరికీ జడని
డేరింగ్ వర్మ ఈ విషయం లో ఎలా వ్యహరిస్తారు వేచి చూడవలసిందే

జగన్ పార్టీ పేరు వై ఎస్ ఆర్ ఎందుకు పెడతారంటే ..

జగన్ కొత్త పార్టీ పేరు ఏమి ఉంటుందన్న
ఊహ గానాలు అప్పుడే మొదలు అయ్యాయి .
అయితే ఒక పేరు మాత్రం తీవ్ర ప్రచారం లో ఉంది.
అది "వై ఎస్ ఆర్ ".
దాదాపు పేరే ఖారారు కావచ్చు అనడాంకి కారణాలు
కనిపిస్తున్నాయి
"వై " అంటే యువత
"ఎస్ " అంటే శ్రామిక
"ఆర్ " అంటే రైతు
అని అర్ధం చెబుతున్నారు జగన్ అభిమానులు
పై మూడు వర్గాలు అంటే దివంగత వై ఎస్ కు ఎంతో
అభిమానమని ..అందుకే జగనన్న పెట్టె పారీకి పేరు
పెడతామంటున్నారు

విత్తనం చిన్నది ఐతేనేం ?


వామ్మో బుల్లి మహేష్ "బాబు " ఘటికుడే






చూసారా ? మన ప్రిన్సు మహేష్ బాబు ముద్దుల కొడుకు విన్యాసాలు .దుబైలో భార్య ,కొడుకు తో మహేష్ సరదగా గడిపారు .కొడుక్కి డాల్ఫిన్ తో ముద్దు "ఫస్ట్ కిస్ " పేరు తో తన twittar lo perkunnaru

29, నవంబర్ 2010, సోమవారం

బయట నుంచి మద్దతు ఇచ్చి "చిరు" చక్రం తిప్పుతాడా

తాజా పరిణామాల నేపధ్యంలో అందిరి దృష్టి చిరంజీవి పైనే పడింది . నిర్ణయం తీసుకుంటారాని చాలామంది ఎదురు చూసారు .మంత్రివర్గంలో చేరిపోతారా అన్న ప్రసనలు తలెత్తాయి .చివరికి చిరు మంత్రివర్గంలో చేరకుండా ఉండాలని నిర్నయుంచు కున్నారు .అన్ని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది .ప్రజారాజ్యం అభిమానులు చిరు నిర్ణయాని స్వాగతిస్తున్నారు .మంచి నిర్ణయం అంటున్నారు .మంత్రివర్గంలో చేరితే ప్రజారజ్య్మ పార్టీకి భవిష్యత్ ఉండదని ఒక రకంగా కాంగ్రెస్ లో విలీనం అయినట్లు అవుతుందని పలువురు అభిప్రాయపడడం జరుగుతోంది .అత్యసర్ సమయంలో బయట నుంచి మద్దత్తు ఇవ్వడం ద్వారా చిరు క్రెడిట్ పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి .మొత్తం మీదే చిరంజీవి కి మంచి సమయమే ?

ఎలుక జ్యోష్యాలు వచ్చేసాయా ?


(సాక్షి పత్రిక సౌజన్యం ..)
ఇంత వరకు చిలుక జ్యోష్యాలే అనుకున్నాం .ఇక ఎలక జ్యోష్యాలు మొదలయ్యి .ఆక్తోపాస్ "పాల్ "మాదిరిగా మన ఎలకలకు మంచి శిక్షణ ఇస్తే మంచిది

ఆమెరికా వెళ్ళినందుకు వారు ప్రాయశిత్తం చేసుకున్నారు


ఆమెరికా వెళ్ళినందుకు వారు ప్రాయశిత్తం చేసుకున్నారు .ఇంతకి వారు ఎవరు ?పౌరాహిత్యం చేసే బ్రాహ్మణులూ .అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు నెల రోజుల పాటు ఆమెరికా లో బ్రహ్మాండంగా జరిగిన సంగతి తెలిసిందే .ఈ వ్రాతలు చేయించిన పురోహితులు ఆదివారం ప్రత్యేక పూజలు ద్వారా ప్రాయశిత్తం చేసుకున్నారు .సముద్రం మీదుగా ప్ర యానం చేస్తే బ్రాహ్మణత్వం పోతుందని ఆమెరికా వెళ్లి వ్రతాలు చేయించాడాంకి ముందుగా పలువురు నిరాకరించారు .అయితే వేద పండితులు భాగా ఆలోచించి ....ప్రతేయక పూజలు ద్వారా ప్రాయశిత్తం చేసుకోవచ్చని సూచించారు .ఆ మేరకు ప్రాయశిత్తం జరిగింది .వీరు యధావిధిగా తమ విధులలో హాజరవుతున్నారు

"చిరంజీవి " రాజకీయ ఆట అడుకోవడాంకి ఇదే మాంచి ఛాన్స్ ?


ప్రస్తుత రాజకీయంలో చిరంజీవి హాట్ హాట్ గా మారనున్నారా? పరిస్థితి చూస్తే అలానే అనిపిస్తోంది .కిరణ్ కుమార్ రెడ్డి కొత్త సి ఎం అయి ప్రభుత్వం లో ప్రక్షాళన చేపట్టిన నేపధ్యం లో చిరు నేడు కీలకంగ్గా మారారు .జగన్ వర్గాన్ని చెక్ పెట్టె విదంగా నిర్ణయాలు జరుగుతున్నాయి .జగన్ వర్గీయులుగా ముద్ర పడ్డ ఎం ఎల్ లను పక్కన బెట్టిన తరవాత జగన్ తిరుగుబాటు జెండా ఎగురవేస్తే ......తలెత్తే పరిస్తితిని ముందే ఊహించి కాంగ్రెస్ అధిష్టానం చిరును ముందే మచ్చిక చేసుకుని లైన్ లో పెట్టింది .పద్దెనిమిది మంది ఎం ఎల్ ప్రజా రాజ్యం మద్దత్తు కిరణ్కు అవసరమవుతుంది .కాగ ప్రజారాజ్యం మంత్రి వర్గంలో చేరుతుందా లేదా అన్నది అనుమానమే .చేరితే ఎదురయ్యే పరిణామాలను పార్టి అంచనా వేసు కుంటున్నది .మంత్రి వర్గంలో చేరితే ప్రభుత్వ పనులు అన్నిటింకి వంత పాడాలి .విమర్శలు చేయరాదు .అలాగైతే పార్టీ భవిష్యత్ ఏమిటి ? బయట ఉంది మద్దతు ఇస్తే ? ఎంత వరకు ప్రభుత్వాని ఆడించ వచ్చు అనేవి చిరు ముందున్న ప్రశ్నలు .?ఏది ఏమైనా చిరు రాజాకీయంగా ఆటడుకోవడంకి మంచి ఛాన్స్ వచ్చింది

28, నవంబర్ 2010, ఆదివారం

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు రాజీనామాలు ముఖ్యమంత్రి కోరడం వెనుక ?

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గా ఉన్న వారి రాజీనామాలు తీసుకోమని ముఖ్యమంత్రి చీఫ్ సెక్రెటరీ ని ఆదేశించడం కొత్త సి ఎం సరికొత పాలనకు శ్రీకారం చుడుతున్నట్లు కనిపిస్తోంది .క్లిష్ట కాలంలో ముఖ్యమంత్రి ముళ్ళ కిరీటాని ధరించిన కిరణ్ కుమార్ రెడ్డి తనదయన పాలన చేసేందుకు ముందుకు వెలుతున్నంట్లు కనిపించడం మంచి పరిణామమే .ఇంత వరకు జరిగిన పాలనకు సంభందించి అటు ప్రజలకు ,ఇటు పార్టికి నష్టం కల్గించే కొన్ని నిర్ణయాలు జరిగిన నేపధ్యంలో కొత్త సి ఎం ప్రజా రంజక పాలన చేసి పార్టిని గట్టు ఎక్కించే ప్రయత్నం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది .ఒకే సారి ప్రభుత్వ సలహాదారుల రాజిఇనామాలు కోరడం ద్వారా ప్రభుత్వం పార దర్శకంగ్గా ఉంటుందని జనాకి సంకేతాలు ఇచ్చి నట్లయింది (కాగ కే వి పి రామచంద్ర రావు తో సహా పలువురు ఇప్పటికే రాజీనామా చేసారు )

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ ?


రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మాజీ విద్య శాఖా మంత్రి దామోదర రాజ నరసింహ ఖారారు అయినట్లు వార్తలు వస్తున్న్నై .ఇదే నిజమైతే తెలంగాణకు ఉపముఖ్యమంత్రి దక్కినట్టే .అందున దళిత నేతను ఎంపిక చేసినట్లు లెక్క .తెలంగాణా రాష్ట్ర సమితి నేత కే సి ఆర్ తెలంగాణా ఎర్పిడేతే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని పదే పదే చెప్పడం ..అలాగే దళితుల్లో ఒక వర్గాంకి చెందిన వ్యక్తిని ఎంపిక చెయ్యడం ద్వార కాంగ్రెస్ ఆచి తూచి అడుగువేస్తున్నట్టు కనిపిస్తోంది

రామ్ చరణ్ "పెట్ " కాజల్ ?



రామ్ చరణ్ కు పెంపుడు జంతువు మనం మగధీర సినిమాలో చూసాం ..అదేనండి గుర్రం .దాని పేరు కాజల్

ఆడవారి తలపోటు అలా తగ్గుతుందా ?

ఆడవాళ్లకు మధ్య తలపోటు ఎక్కవతోంది .ఇంట బయట అలసి పోయే వార్కి సహజం గానే తలతిరుగుల్లు అధికమవుతున్నై .భర్త ,పిల్లల ఆలనా పాలన చూసి కాస్త రెస్ట్ తీసుకొంధామన్న కుదరని వార్కి ఇది మరి ఎక్కువ .ఇక అయిన దానికి ,కాని దానికి విపరీతంగా ఆలోచించడం మరో కారణం .అయితే కారణాల కంటే వారి తలనొప్పికి మరో కారణం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు .ప్రేమ గా భర్త చెంత స్వేదతీరే వారికి తలపోట్లు దూరంగా ఉంటాయట .భర్తతో నిత్యం అన్యోన్యంగా ఉండే వార్కి భాధ ఉండదని ..ఒకవేళ తలపోటు బాధిస్తే భర్త తో మురిపాలే దివ్యంగా పనిచేస్తయటా

ఒలింపిక్ గోల్డ్ మెడల్ నందు బంగారం ఇంతేనా ?

పోటీలలో నెగ్గే క్రీడాకారులకు గోల్డ్ ,సిల్వర్ ,బ్రాంజ్ మెడల్స్ ఇస్తుంటారు .నిజానికి వీటిలో అంత ఖరీది అయిన మెటల్వాడకుండా మిక్ష్ చేస్తారు .ప్రపంచంలో అత్యుత్తమ మెడల్ ఒలింపిక్ లోనూ ఇదే పద్దతట .బంగారం మెడల్ నందు కావాలంఆరు గ్రాములు బంగారమే ఉంటుంది .మిగతా అయిదు వందల ఏబై గ్రాములు సిల్వర్ .ఇక సిల్వర్ మెడల్ లో సిల్వర్అయిదువందల తొమ్మిది గ్రాములు ఆయిత నలబై ఒక్క గ్రాము కాపర్ .కంచు మాత్రం కాపర్,జింక్ ,టిన్ తో మిక్ష్ చేస్తారు

27, నవంబర్ 2010, శనివారం

ఒక సినిమా అన్నివర్గాలకు నచ్చదు -రామ్ చరణ్

తమిళంలో మగధీర , తర్వాత ఆరంజ్ విడుదల చేస్తునట్టు రామ్ చరణ్ తెలిపారు .కొత్తగా ట్వి ట్టర్లోలో లో ప్రవే చించిన చరణ్ ఒప్పిగ్గా సమాధానాలు ఇస్స్తున్నాడు .తానూ ఒకే రకమైన మాస్ హీరో గా ఉండకూడదని నిర్ణ యున్చుకున్నానని ప్యూర్ లవ్ స్టొరీ లో చేయాలని ఆరంజ్ చేశానన్నారు .ఆరంజ్ షూటింగ్ మొదలై నప్పుడు మ్యాడ్ అన్ని పలువురు అన్నారని కూడా చరణ్ పెర్కున్నారు .బాబాయి పవన్ కళ్యాణ్ ,బన్నీలో ట్వి ట్టర్ లో లేరని ....వార్నీ కూడా అభిమానులతో షేరు చేసోకో మంటానని తెలిపారు ...కాగ ఒక సినిమా అన్నివర్గాలకు నచ్చదు అని చెర్రీ నిక్కచ్చిగ్గా చెప్పారు .మొత్తం మీద ఆరంజ్ రిపోర్ట్ తో చరణ్ ఎలా ఫీల్ అయ్యాడో తెలియదు కాని ట్వి ట్టర్లో మాత్రం అభిమానులతో అత్యంత ఆనందం పొందు తున్నాడు .

ముమైత్ ఖాన్ కు మళ్ళి బ్రేక్ ఇవ్వనున్న "పూరి "

ఐటెం బాంబు ముమైత్ ఖాన్ మధ్య కనిపించటం లేదని నిరాశ పడే వార్కి ఇది శుభవార్తే.ఇప్పటికింకా నా వయసు అంటూ జనాని ఊపిపాడేసిన సుందరి ఎంత స్కిన్ షో చూపించిన మద్య అవకాశాలు లేకపోయాయి .పోకిరి తో యమ బ్రేక్ ఇచ్చిన పూరి మళ్ళి ముమైత్ కు అవకాసం కల్పిస్తునాదట .ఇంతకి ఐటెం సాంగ్ కాదు .ఆలి తో జత కట్టించి నవ్వులు పూయీస్తాడట తన తాజా సినిమాలో .

జనాల్లో తిరగనవసరం లేదుగా

చంటి -ఒరే మంత్రి పదవుల కోసం మన ఎం ఎల్ లు ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నారట .
బంటి-వచ్చిన తర్వాత జనాల్లో తిరగనవసరం లేదుగా

నాకు తెలివి రావాలంటే పెళ్లి చెయ్యి

బుడ్డి -నాన్న నాకు వెంటనే పెళ్లి చెయ్యి
తండ్రి -కుర్ర వెధవ నిండా ఏడేళ్ళు లేవు ? ఏమిటి ఆ మాటలు ?కర్ర పెళ్లి చేస్తా ?
బుడ్డి -నాకు బాగా చదువు రావాలంటే పెళ్లి చెయ్యి ..తర్వాత నీ ఇష్టం
(సందర్బం -పిల్లకు పదాలు బాగా వస్తాయని విద్యార్దులకు నిజమైన పద్దతుల్లో పెళ్లులు చేస్తున్న లండన్ లోని స్కూల్ )

సింహ తర్వాత సింహ గానే వస్తున్న బాలయ్య


సమరసింహా రెడ్డి సూపర్ హిట్ తర్వాత నరసింహ నాయుడు బంపర్ హిట్ కావడం తో బాలకృష్ణ ను "సింహా" వెంటాడుతోంది .సింహా పేరు ఉంటే సినిమా హిట్ అనే నమ్మకం కుదిరింది .తాజా "సింహా " బాలయ్య బాబుకు మంచి బ్రేక్ ఇవ్వడంతో మళ్ళి సింహా సెంటిమెంట్ పై మనసు లాగింది .ప్రస్తుతం దాసరి దర్సకత్వంలో "పరమ వీర చక్ర "సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే .మిలిటరీ ఆఫీసర్ గా చేస్తున్న పవర్ఫుల్ పాత్ర పేరు "జయ సింహా " సినిమా పేరులో సింహా లేక పోయిన పాత్ర పేరులో సింహా ఉండేటట్లు చూసుకున్నారు బాలకృష్ణ

బన్నీ భలే సిగ్గు పడ్డాడు

మధ్యకు సమలేఖనం



రీల్ లైఫ్ కి "రియల్ లైఫ్ " కి ఇదే తేడా కాబోలు .తెరపై హీరోయిన్స్ తో మాంచి రొమాన్స్ చేస్తూ అల్లరి చేసే "దేశ ముదురు " నిజ జీవితంలో ప్రేయసి ఎదుట సిగ్గు పడ్డాడు .కాబోయే భార్య స్నేహారేడ్డి దగ్గర సిగ్గు మొగ్గయాడు .నిశ్చి తార్డ్డం రోజున అర్జున్ ను చూస్తే ఎవ్వరి కైనా అదే అనిపిస్తుంది .బన్నీ స్నేహ జోడి చాల బావుంది .స్నేహ కూడా చాల చక్కగా సాంప్రదాయకంగా కనువిందు చేసింది .బావ ను చూసి చెర్రీ (చరణ్ ) భలే ఎంజాయ్ చేసాడు .ఇక దగ్గుపాటి రానా అయితే మై బుడ్డి ఎంగాజ్మేంట్ అయిపొయింది అంటూ ఆట పట్టించాడు .కావాలం కొంత మంది అతిధులను మాత్రమె ఆహ్వా నించారు .కాగ అర్జున్ యాబై వేలు ఖరీదు చేసే సూట్ దరించి స్నేహకు నలబై లక్షల ఖరీదు చేసే ఉంగరం తోడిగారి టాక్