జగ్గంపేట మెట్టసీమ
9, నవంబర్ 2010, మంగళవారం
పుట్టలో గుడ్లతో
కుటుంబరావు
- అల్లుడు గారు ఎం చేస్తారు ?
అశారావు
-ఏముంది బావ గారు ...ప్రతిరోజు ఏదొక వ్యాపారం ..పైసా పెట్టుబడి ఉండదు.ఈరోజు గుడ్డ్లు వ్యాపారం...పుట్టల్లో వేసిన గుడ్డ్లు తీసుకుని అమ్మేస్తాడు..(నాలుక కర్చుకుని ..)
(సందర్బం -ఈరోజు నాగుల చవితి )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి