1, నవంబర్ 2010, సోమవారం
ప్రేక్షకుడు వైపు నుంచి ఆలోచిస్తే పైరసీ తగ్గుతుంద్ది?
"పైరసీ " సి డి బయటకు రాకుండా మేము డబ్బులు ఇచ్చి ఆపు కుంటునాము అని నిర్మాతేలే స్వయంగా చెబుతున్నారంటే ...ఇది బహిరంగ రహస్యం మాదిరగా ఉంది .నిన్న ఆంధ్ర జ్యోతి డిబేట్ లో దిల్ రాజు పైరసీ ఆపు చేయడాన్కి డబ్బులు ఇస్తున్నామని చెప్పారు . విడులయిన రోజున వందలు పెట్టి సామాన్యుడు ఎలా టిక్కెట్ కొంటాడువంటి వచ్చినా పెద్దలు పెద్దగా స్పందించలేదు .తమ సమస్యలు తప్ప ప్రేక్షకుడు వైపు నుంచి చర్చ లేదు దీనిని ఏ విధంగా ఏ విధంగా అర్ధం చేసుకోవాలి ?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
పైరసీ సి డి బయటకి రాకుండా డబ్బులు ఇవ్వడం కంటే ప్రేక్షకుడు సినిమాకు రావడానికి డబ్బులు ఇస్తే బాగా వర్కవుట్ అయ్యేదేమో కదా.
రిప్లయితొలగించండి