28, నవంబర్ 2010, ఆదివారం
ఆడవారి తలపోటు అలా తగ్గుతుందా ?
ఆడవాళ్లకు ఈ మధ్య తలపోటు ఎక్కవతోంది .ఇంట బయట అలసి పోయే వార్కి సహజం గానే తలతిరుగుల్లు అధికమవుతున్నై .భర్త ,పిల్లల ఆలనా పాలన చూసి కాస్త రెస్ట్ తీసుకొంధామన్న కుదరని వార్కి ఇది మరి ఎక్కువ .ఇక అయిన దానికి ,కాని దానికి విపరీతంగా ఆలోచించడం మరో కారణం .అయితే ఈ కారణాల కంటే వారి తలనొప్పికి మరో కారణం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు .ప్రేమ గా భర్త చెంత స్వేదతీరే వారికి తలపోట్లు దూరంగా ఉంటాయట .భర్తతో నిత్యం అన్యోన్యంగా ఉండే వార్కి ఈ భాధ ఉండదని ..ఒకవేళ తలపోటు బాధిస్తే భర్త తో మురిపాలే దివ్యంగా పనిచేస్తయటా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి