10, నవంబర్ 2010, బుధవారం

డబ్బు సంపాదించకు ..నాన్నోయి

కొడుకు - నాన్నా నువ్వు నా కోసం ఎక్కువ డబ్బు సంపాదించకు

తండ్రి -అదేంటిరా ....ప్రతివాడి డాడి దగ్గర డబ్బు ఉండాలని కోరుకుంటారు ..

కొడుకు -డబ్బు ఉంటె కిడ్నాప్ చేస్తారగా .....

(సందర్బం -డబ్బు కోసం పిల్లల కిడ్నాప్ )

2 కామెంట్‌లు:

  1. ఇదేదో బాగానే ఉన్నట్లుంది. కాని ఆ పిల్లలు పెద్దయ్యాక వాళ్ళ కోసమే సంపాదించుకోవాల్సి ఉంటుంది. మరి వాళ్ళకీ పిల్లలుంటారుగా. నా కైతే ఇందులో ఒక మంచి సందేశం కనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి