29, నవంబర్ 2010, సోమవారం
బయట నుంచి మద్దతు ఇచ్చి "చిరు" చక్రం తిప్పుతాడా
తాజా పరిణామాల నేపధ్యంలో అందిరి దృష్టి చిరంజీవి పైనే పడింది .ఏ నిర్ణయం తీసుకుంటారాని చాలామంది ఎదురు చూసారు .మంత్రివర్గంలో చేరిపోతారా అన్న ప్రసనలు తలెత్తాయి .చివరికి చిరు మంత్రివర్గంలో చేరకుండా ఉండాలని నిర్నయుంచు కున్నారు .అన్ని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది .ప్రజారాజ్యం అభిమానులు చిరు నిర్ణయాని స్వాగతిస్తున్నారు .మంచి నిర్ణయం అంటున్నారు .మంత్రివర్గంలో చేరితే ప్రజారజ్య్మ పార్టీకి భవిష్యత్ ఉండదని ఒక రకంగా కాంగ్రెస్ లో విలీనం అయినట్లు అవుతుందని పలువురు అభిప్రాయపడడం జరుగుతోంది .అత్యసర్ సమయంలో బయట నుంచి మద్దత్తు ఇవ్వడం ద్వారా చిరు క్రెడిట్ పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి .మొత్తం మీదే చిరంజీవి కి మంచి సమయమే ?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చిరుకి అంత సీనుందా?
రిప్లయితొలగించండి