21, నవంబర్ 2010, ఆదివారం
రక్త చరిత రెండవ భాగం విడుదల వాయిదాకు అసలు కారణం ?
రక్త చరిత రెండవ భాగం విడుదల డేట్ వర్మ తరచూ మార్చుతూ ఉండాంకి విబిన్న వాదనలు వస్తున్నై .ఈ నెల లో ఏదో తేదిన విడుదల చేస్తున్నట్టు పలుమార్లు ప్రకటించారు .ఈ నెల ఇరవై మూడు నుంచి పుట్టపర్తి సాయి బాబు జన్మ దిన వేడుకలు కావడం తో వాయిదా వేసారని టాక్ .సినిమాలో అనంతపురం జిల్లా పరిటాల రవి ,సూరి పాత్రలు ఉండడంతో వివాదాలు తలెత్తితే సాయి వేడుకలకు ఆటంకం కల్గు తుందని వాయిదా వేసారని అంటున్నారు .అయితే బారి అంచనాలతో ఆరంజ్ ఈ నెల ఇరవై ఆరున విడుదల కావడం దియేటర్ల సమస్య మరో కారణం అంటున్నారు .అయితే మొదటి బాగం లోనే వివాదాలు రావడం తో కొన్ని బాగాలు మళ్ళి రీషూట్ చేయడం మరో కారణం అంటున్నారు .ఎప్పుడు విడుదల అయిన వర్మకు వివాదాలు తప్పవు కదా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి