తాజా రాజకీయ పరిస్తితుల నేపధ్యంలో రామ్ గోపాల వర్మ సరికొత్త వివాదం
రా బోతున్నదా అంటే అవుననే అంటున్నారు విశ్లేసకులు .
వర్మ రక్త చరిత్ర మొదటి భాగం విడుదల కాగానే వివాదం మొదలైంది .
సినిమా లో ఎన్ టి ఆర్ ను విలన్ గా చిత్రీకరించారని అభిమాన్లులు ఆందోళన
చేసారు .దీంతో వర్మ కొన్ని సీన్స్ కట్ చేయవలసి వచ్చింది .తాజాగా రక్త చరిత్ర
రెండవ భాగం డిసెంబర్ మూడున విడుదల అవుతోంది .ఈ సినిమాలో ఎవరిని
విలన్గా చూపించి ఉంటారు అన్న ఆత్రుత ఉంది .వై ఎస్ లేదా జగన్ షేడ్ పాత్ర
ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది .అసలే జగన్ వర్గం మాంచి దూకుడుగా
వేడి వేడి గా ఉంది .ఈ సమయంలో వై ఎస్ కుటుంబ పాత్ర లు ఉంటే సినిమా
వివాదాలు రేపుతుందన్న అనుమానాలు కల్గు తున్నై .ఎవ్వరికీ జడని
డేరింగ్ వర్మ ఈ విషయం లో ఎలా వ్యహరిస్తారు వేచి చూడవలసిందే

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి