వై ఎస్ ఆర్ : హ్యాపీ బర్త్డే ఎన్ టి ఆర్ గారు
ఎన్ టి ఆర్ : థాంక్ యు ! బ్రదర్ ....యింతకి మీ అబ్బాయి కాంగ్రెస్స్ ను కూల్చేస్తాడా ? లేదా ?
వై ఎస్ ఆర్ :ఏం చెప్పను ..ఏమైనా మీ అల్లుడు ఊ అంటే పని అయిపోద్ది
ఎన్ టి ఆర్ :నా అల్లుడు నా మాటే వినలేదు ...అయిన మీ వాడు అవిశ్వాసం పెడితే ఓ కే అంటున్నాడు గా
వై ఎస్ ఆర్ :భలే చెప్పారు మీరును ....అల చేస్తే మా వాడి బలం వాళ్లకి తెల్సి పోదు
ఎన్ టి ఆర్ :ఓ అదా ..బాలయ్యని పార్టి ప్రెసిడెంట్ గా ....చేస్తే..... మీరు చెప్పినట్టు పని జరగా వచ్చు
వై ఎస్ ఆర్ :మీ మనవడు కూడా మీ అల్లుడు మీద కోపంగా ఉన్నాడట ..
ఎన్ టి ఆర్ :వాడివి అన్ని నా బుద్దులే ..ఆత్మ గౌరవానికి బంగం రానివ్వడు....ఎప్పటి కైనా వాడే నేను పెట్టిన పారిని బతికించి సి ఏం అవుతాడు .
వై ఎస్ ఆర్ :అంత వరకు మా జగన్ కు అవకాశం వస్తే బావుండును .
( ఇది సరదాగా రాసింది..... )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి