4, మే 2011, బుధవారం

"డబ్బు " ఇస్తే చాలు దేనికైనా రడీ అంటున్నారు

అవును దాసరి ఆవేదన లో అర్ధం ఉంది .నేటి హీరొయిన్ వ్యవహారాన్ని ఆయన బహిరంగం గా విమర్శించడం సమజసమేనేమో ."డబ్బు " ఇస్తే చాలు దేనికైనా రడీ అంటున్నారు నేటి తారామణులు .దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలిమాదిరిగా "అందం ..నటిగా డిమాండ్ ఉన్నప్పుడే డబ్బు సంపాదించాలి "అనే ధోరణి మితి మీరింది .డబ్బుసంపాదించుకోవడం తప్పు లేదు .ఒక నటిగా తన టేలెంట్ పెంచు కోవాలి ..అలాగే నటన కు గుర్తింపు ఇచ్చే సంస్థలనుగౌరవించాలి .వంశీ అవార్డులు కార్యక్రమానికి నటీమనులందరూ దుమ్మ కొట్టడం మంచి పద్దతి కాదు ....దీనిపై దాసరిమాటలు సమర్ధనీయం గానే కనిపిస్తున్నాయి .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి