'''ఏ పార్టీ పరిస్తితి చూసిన ఏమున్నది గర్వకారణం ..ప్రతి పార్టి సమస్తం అధికార ...ప్రపకత్వం అన్నట్టుంది ''' అధికార పార్టి కాంగ్రెస్స్ తన అధికారాన్ని నిలుపుకోవడానికే సరిపోతోంది ....తెలుగుదేశం తమ ఉనికి కోసం పాకులాడుతోంది .ఇక వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ వారు జగన్ ఎలా ముఖ్యమంత్రి వెంటనే అయిపోవాల అని అవకాసం కోసం ఎదురు చూస్తోంది ..పార్టీల స్వంత ప్రయోజనాల కోసం ఏదో చేస్తున్నారు ...ప్రజల కోసం కలసికట్టుగా చేసినది ఏమి లేదు ..నేతలు అంతే.జనం ఇంతే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి