బద్రీనాథ్ చూసిన ఎవ్వరికైనా ఈ అనుమానం వస్తుంది .శక్తి సినిమా చూసి బద్రినాథ్ తయారు అయ్యిందా ? బద్రినాథ్ కథ ముందే పసిగట్టి 'శక్తి " తీశారా? కేత్ర పాలకుడు ,సంరక్షకుడు అంశం తో కథ అటు ఇటు ఒకలాగే ఉన్నాయి .ఎట్తోచి ఎన్ టి ఆర్ 'శక్తి ' లో కొన్ని క్షే తరలాల చుట్టూ ప్రదిక్షణలు చేయిస్తే ....అర్జున్ బద్రినాథ్ లో
రెండు క్షేత్రాలకు పరిమితం చేసారు .దేవాలయాలకు కాపలా,గుడి తలుపులు మూసి తెరవడం ...హీరొయిన్ ని కాపడం ..ఇలాంటి పోలికలు పై రెండు సినిమాల్లో చాలానే ఉన్నాయి .బద్రినాథ్ ను చిన్ని కృష్ణ రాసారన్నారు ...శక్తి కథ ను నల్గురు రాసారని వినికిడి ...... ఒకే సమయం లో ఇలాంటి పెద్ద సినిమాలు ఒకే రకంగా రావడం విచిత్రమే ..పైగా భారి బడ్జెట్ లు ..కథ లో బలం లేక పోతే ....కథ కంచికే ..అన్నట్టు సినిమా ఉంటుందని పై రెండు సినిమాల పరిస్థితి చూసి చెప్పవచ్చు ..పాపం ఎన్ టి ఆర్ ..అల్లు అర్జున్ లు ఎంత కసిగా చేసిన లాబం ఏమి ? ఇప్పటికైనా కుర్ర హీరోలు వీర లెవెల్లో సీన్స్ గురించి ఆలోచించకుండా ..కథను నమ్ముకుంటే బావుంటుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి