చంద్రబాబు నాయుడు దీక్ష ఎంత వరకు ఫలితాన్ని ఇచ్చిందన్న
విషయం పక్కన పెడితే బాబుకు మళ్ళి జాతీయ స్తాయిలో మంచి
క్రెడిట్ కొట్టేసారని చెప్పుకోవచ్చు .ప్రాణానికి ప్రమాదం వచ్చేవరకు
బాబు దీక్ష చేసి "నేను కూడా రైతు పక్షపాతినే " అని నిరూపించుకునే
ప్రయత్నం చేసారు .దీక్ష కారణంగా రైతుకు ఏ లాభం చేకూరకపోయిన
తను మాత్రం జాతీయ స్థాయి నేత గా పేరు తెచ్చుకున్నాడు .కాగ గుంటూరు లో
జరిగే "రైతు గర్జన " వాళ్ళ టి డి పి కి కొంత వరకు ప్రయోజనం జరగా వచ్చు .

ఔను ప్రయోజనం తెలుగు దేశం party వాళ్ళకే
రిప్లయితొలగించండిintlo eggala mothae...
రిప్లయితొలగించండి