మన ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లక్కీ నెంబర్ నైన్ తో మంత్రి వర్గం ఏర్పాటు చేయడం
ఒక విశేషం అయితే మరో విశేషం ఉంది .ఎన్నడు లేని విధంగా సి ఎం
తన మంత్రివర్గం లో తీసుకున్న ఎం ఎల్ ఏ ల కు ఫోన్ చేసి
చెప్పడం ."మిమ్మల్ని నా మంత్రి వర్గంలో తీసుకున్ట్టునాను ..సహరించండి "
అని సి ఎం చెప్పారట .మాజీలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పార్టీలో గందరగోళ
పరిస్తితుతులు తగ్గే విధం గ నిర్ణయాలు చేసినట్టు తెలుస్తోంది .అలాగే
జగన్ వర్గీయులను పూర్తిగా ఉన్న్చూతూనే ..జగన్కు చేరువయ్యే
అవకాసం గల కొందర్కి మంత్రి పదవి ఇచ్చి కంట్రోల్ చేసినట్టు కనిపిస్తోంది

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి