దీక్షలో ఉన్న చంద్ర బాబు నాయుడు ఆరోగ్యం
విషమించడం సర్వత్ర ఆందోళన కల్గించే అంశం .
రాజకీయాలను పక్కన పెడితే ప్రజా నేతలను
కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది .అటు
ప్రభుత్వం ఇటు టి డి పి పట్టుదలతో వ్యవహరించడం
మంచిది కాదు .అలాగే ఓ మాజీ ముఖ్య మంత్రి
పై వ్యంగ్యంగా మాట్లాడం మంచిది కాదు .సర్కార్
మరింత చొరవ తీసుకుని బాబు ఆరోగ్యాని కాపాడాలి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి