సాదారణంగా ఏ హీరో అయిన బరువు తగ్గాలని కోరుకుంటారు .
డైరెక్టర్స్ సహితం హీరో బరువు తగ్గించాడాంకి ప్రయత్నం
చేస్తాడు .అయితే ఆ హీరో మాత్రం పాత్ర కోసం బరువు
పెరగ బోతున్నారు .ఆయినే సూపర్ స్టార్ రజనికాంత్ .
రజని కుమార్తె సౌందర్య యానిమటేడ్ ఫిలిం సుల్తాన్
డి వారియర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే .ఈ సినిమాలో
కొంత భాగం లో రజిని కన్పిస్తారు .ఈ పాత్రలో రజని
బాగా కనిపించాదాంకి బరువు పెరగాలాట.అసలే కూతురు
సినిమా ....తప్పక బరువు పెరగాంకి రజని సిద్ధ మైనట్టు
సమాచారం

Good.
రిప్లయితొలగించండి