1, డిసెంబర్ 2010, బుధవారం

"మన యోగ " చెయ్యండి -హీరో రామ్ చరణ్


ఆరోగ్యాంకి మంచి చేసే "యోగ " చెయ్యమంటూ అభిమానులకు
సలహా ఇస్తున్నాడు రామ్ చరణ్ .చరణ్ కు యోగ చేసే అలవాటు
ఉంది .షూటింగ్ లలో సమయాని బట్టి చరణ్ యోగ చేస్తారు
ఇంటి దగ్గర ఉంటే ఉదయానే నిద్ర లేచి "యోగ "చెయ్యటం అలవాటు
ట్వి అట్టర్ లో అభిమానులని పలక రిస్తున్న రామ్ చరణ్
తన లాగే "యోగ " చేసి ఆరోగ్యంగా ఉండండి అంటూ చెబుతున్నారు
హీరో డ్రెస్ ,స్టైల్ తో పాటు చరణ్ చెప్పినట్టు మన
పవిత్రమైన "యోగ " చెయ్యడం అభిమానులు అలవర్చుకోవాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి