ఆంధ్రుల అన్న గారు ,నటరత్న ఎన్ టి ఆర్ భారత్ ప్రధాన మంత్రి గా కనిపించారు ...ఏమిటి చనిపోయిన అన్న గారు .....ఏమిటి పిచ్చి అనుకుంటునారా ?నిజమే నండి..కాకపోతే ...వెండి తెర పై ..
మహేష్ తాజా సినిమా ల అన్న ఎన్ టి ఆర్ ప్రధానిగా కనిపించారు .......ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ....దూకుడు సినిమాలో హీరో మహేష్ బాబు తన తండ్రి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఓ నాటకం ఆడతాడు ..తానూ ఓ ఏం ఎల్ ఏ గా నటిస్తాడు ..ఆ క్రమంలో తన తండ్రి ప్రకాష్ రాజ్కు ఎన్ టి ఆర్ ప్రధాని అయ్యారని చెబుతారు ......చాల సంత్సరాలు తర్వాత కోమాలోకి వచ్చిన ఆయన టి వి లో ఎన్ టి ఆర్ ను చూడడానికి సిద్దం అవుతాడు ...అప్పుడు ఎన్ టి ఆర్ సి ఏం గా ఉన్నప్పుడు ఉన్న కొన్ని మాటలతో డబ్బింగ్ వస్తుంది ..అది సంగతీ .....మొతానికి ఎన్ టి ఆర్ ను శ్రీ ను వైట్ల ప్రధానిని చేసేసాడు ..బ్రతికి ఉంటే అదే నిజమువునేమో ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి