ఈ రోజు ఈనాడు లో వచ్చిన వార్త మన తెలుగు బ్లాగర్లు అందరికి సంతోషకరమైనది.అంతర్జాలం లో తెలుగుకువెలుగు రావడం కోసం ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయం .గూగుల్ వంటివి కూడా తెలుగుకు ప్రాదాన్యత ఇస్తున్న అవి మనకు కావలసినంత గా పూర్తిగా ఉపయోగపడడం లేదు .ఎంత తప్పులు లేకుండా చూద్దామన్నా అక్షర దోషాలు వస్తున్నై .యూనికోడ్ లో ఒత్తులు ,కొమ్ములు వంటివి సరిగా పాడడం లేదు.ఫాంట్స్ కూడా లేవు .కొత్త నిర్ణయం ప్రకారం చక్కని కీ బోర్డ్ తో బాగా మన తెలుగు ను వేగవంతంగా అంతర్జాలంలో పొందుపరచవచ్చు .ఎంత తొందరగా అమలు చేస్తే అంత మంచిది .
2, సెప్టెంబర్ 2011, శుక్రవారం
అంతర్జాలం లో తెలుగుకువెలుగు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి