9, సెప్టెంబర్ 2011, శుక్రవారం

ముద్దుబిడ్డ సీరియల్ నిలుపు చెయ్యాలంటూ బాలల హక్కుల సమితి మానవ హక్కుల సమితిని కోరడం మంచిదే .

పిల్లలో నేర ప్రవ్రుత్తి పెంచే ముద్దుబిడ్డ సీరియల్ నిలుపు చెయ్యాలంటూ బాలల హక్కుల సమితి మానవ హక్కుల సమితిని కోరడం మంచిదే .చిన్న పిల్లల చేత వికృత కార్యక్రమాలు చెయ్యించ డాన్ని ఎవరైనా వ్యతిరేక కిన్చావాల్సిందే. కాలు బూటులో తేలు పెట్టి కుట్టి చంపించడానికి ప్రయత్నిచడం,జ్యూసు లో విషం కలపడం వంటివి చిన్న పిల్ల పాత్రలో చూపించడం దారుణం .జీ టి లో ప్రసారం అవుతున్న ముద్దుబిడ్డ సీరియల్ పై ఈరోజు ఎన్ టి లో చర్చ జరిగింది .వివిధ ప్రజా సంఘాల నేత లు పాత్రల తీరును తప్పు పట్టగా సీరియల్ డైరెక్టర్ గారు సేసిధర్ మాత్రం సమర్దిచుకోవడం విశేషం .

1 కామెంట్‌:

  1. డబ్బు కోసం ఆడ్డమయిన గడ్డి తినే చానల్సు, నిర్మాతలు, దర్శకులు వున్నంత కాలం మన పని ఇంతే...

    రిప్లయితొలగించండి