అతను ఎంతో పెద్ద నటుడు .నెలకు ఓ పది సినిమాలు విడుదలైతే వాటిలో ఆరింటిలో గ్యారంటిగా ఆయన ఉంటారు .అయిన అతను ఇంటి దగ్గర "మడత మంచం మీదే పాడుకుంటారు .రాగి చెంబులో నీళ్ళు తాగుతారు .ఓ టేప్ రికార్డర్ లో సంగీతం వింటారు ...ఆయనే పద్మశ్రీ బ్రహ్మానందం ......
మదతమంచం ,రాగిచెంబు ..టేప్ రికార్డర్ ....ఇవన్ని ఆయన చెప్పినవే స్వయంగా .....కటిక పేదరికం అనుభవించిన తనకు సాధారణ జీవితం గడపడమే ఇష్టమని....ఐ లవ్ ఇట్ ..అంటునారు .
షూటింగ్స్ కోసం విదేశాలకు వెళ్లి లక్జరీ చేసినా..ఇంటి దగ్గర మాత్రం నాది సాదారణ జీవితం అని చెప్పారు ...డబ్బు కోసం తానూ సినిమాలోకి వచ్చానని ఆయన నిర్మొహమాటంగా చెప్పారు .....మొన్నటి వరకు పద్దెనిమిది గంటలు చొప్పున రోజు పని చేసానని ..ఇక అంత ఓపిక లేదని ..ఉదయం తొమ్మిది నుంచి సాయత్రం ఆరు వరకు పని చేస్తునానని ఇరవై ఏళ్ళ సిని జీవితం పూర్తి చేసుకున్న మన బ్రహ్మ్మనందం .......

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి